Publish Date:Aug 20, 2025
సరదాగా ఈతకు వెళ్లిన విద్యార్థులు మృత్యువు వడిలోకి చేరారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది
Publish Date:Aug 20, 2025
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద తపడియా డయాగ్నొస్టిక్స్ బిల్డింగ్‌లో గల రాజ్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రన్సెస్ తయారీ కేంద్రంపై జిహెచ్ఎంసి విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేశారు.
Publish Date:Aug 20, 2025
సీఎం చంద్రబాబు పి 4 పిచ్చిలో వున్నట్లు వున్నట్లు అనిపిస్తోందని, నేల విడిచి సాము చేస్తున్నట్లు వుందని మాజీమంత్రి డి.ఎల్ రవీంద్రారెడ్డి విమర్శించారు.
Publish Date:Aug 20, 2025
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, పులివెందుల నియోజక వర్గ టీడీపీ ఇన్చార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి జగన్‌కి సవాల్ విసిరారు.
Publish Date:Aug 20, 2025
శ్రీశైలం సమీపంలో శిఖరం చెక్ పోస్ట్ వద్ద నిన్న రాత్రి తమ సిబ్బందిపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి తన అనుచరులతో కలిసి దాడి చేశారని అటవీశాఖ అధికారులు తెలిపారు.
Publish Date:Aug 20, 2025
విడదల రజిని మామపై చర్యలు తీసుకోవాలని తమ సమస్యను పరిష్కరించాలని గ్రీవెన్స్ లో ఓ వ్యక్తి అభ్యర్ధించాడు.
Publish Date:Aug 20, 2025
టీటీడీపై అసత్య ప్రచారం విషయంలో జగన్ మీడియాపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరువు నష్టం దావా వేశారు.
Publish Date:Aug 20, 2025
లేడీ డాన్ అరుణకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో ఆమెను నెల్లూరు కోర్టు నుంచి జైలుకు తరలించారు. తన ప్రియుడు, రౌడీ షీటర్ శ్రీకాంత్ కు పెరోల్ మంజూరు చేయడంలో చక్రం తిప్పిందన్న ఆరోపణలపై అరుణను పోలీసులు బుధవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
Publish Date:Aug 20, 2025
ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Publish Date:Aug 20, 2025
అమెరికా పర్యటనలో ఉన్నా కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాలలో సంచలనాలను సృష్టించే విషయంలో చాలా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తాజాగా మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ జన్మదినం సందర్భంగా ఆమెకు విషెస్ తెలుపుతూ ఒక బొకే పంపిచారు.
Publish Date:Aug 20, 2025
వ్యూహం మూవీ నిర్మాత దాసరి కిరణ్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలో విజయవాడ పటమట పోలీసులు హైదరాబాద్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
Publish Date:Aug 20, 2025
ఆఫ్ఘనిస్థాన్‌లో అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ హెరాత్ ప్రావిన్స్‌లో ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు, ట్రక్కును ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగాయి.
Publish Date:Aug 20, 2025
ఆరోపణలు చేసి చేతులు దులిపేసుకోవడమే తప్ప.. ఆ ఆరోపణలకు రుజువులు చూపించాలన్న బాధ్యతను మాత్రం ఇసుమంతైనా పట్టించుకోరు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ . ఇక అమరావతి విషయంలో ఆయితే ఆయన వెళ్లగక్కే విద్వేషానికి, చేసే విమర్శలు, ఆరోపణలకు అంతే ఉండదు.