ప్రపంచ ముఖ చిత్రాన్ని మార్చిన కోవిడ్19
Publish Date:Apr 29, 2021
Advertisement
కోవిడ్19 ప్యాండమిక్ సహజంగా ఉండే వాతావరణం పై తీవ్ర ప్రభావం చూపింది. జాతీయ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కొందరికి అనుకూల మరికొందరికి ప్రతి కూల ప్రభావం చూపింది.కొన్ని సమస్యలకుప్రశ్నలకు జవాబులు దొరకవు. ఖగోళ్ళాన్ని, జయించిన మనం అంగారకుడి ఉనికిని కనిపెట్టి చంద్ర మండలంలో నివసించడానికి ఏర్పాట్లు చేసుకునే సామర్ధ్యాన్ని సైన్సును అభి వృద్ధి చేసుకున్నమనం ప్రకృతికి మాత్రం భయపడక తప్పని పరిస్థితి. మానవుడి ముందు ప్యాండమిక్ కు సంబందించిన వార్తలు కొంత వరకు వ్యతిరేకం కావచ్చు. అయినప్పటికీ కోవిడ్19 ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల ప్రజల ప్రాణాలను హరించింది. ఇంకా ఇప్పటికీ మానవుల కు మరిన్ని సవాళ్లు ఎదుర్కోక తప్పదని స్పష్ట మౌతోంది భవిష్యత్తు ప్రస్నార్ధకం అయ్యింది. జీవన శైలి మారింది మానవీయ సంబందాలు దూరం చేసాయిఆయా దేశాలలో ప్రజా ఆరోగ్యం పై తీవ్ర ప్రభ్హవం చూపింది. అసలు పరి ణామాన్ని అధ్యనం చేయడం మనవ తప్పిదం వల్ల చోటు చేసుకున్న ఈ పరిణామాల పై ఒక హెచ్చరిక చ్చేసిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రెండవ విడత కోవిడ్ తీవ్రతను అంచనా వేయడం లో పూర్తిగా విఫల మయ్యా మని, రోజు రోజుకు కొమ్మి దేశాలలో మరణాల రేటు పెరగడాన్ని మరింత బాధని పాలకుల నిర్లక్ష్యాన్ని బాధ్యత రాహిత్యానికి సామాన్యులు బాలి అయ్యారనేది వాస్తవం వెళ్తున్న ప్రతి దారి కోవిడ్ మరణాల కెనా అన్నట్లుగా కనిపిస్తోంది.కోవిడ్ ప్యాండమిక్ లో ఉజ్జాయింపుగా 16 ట్రిలియన్ల అంటే జీడిపి లో 9౦% అని తేల్చారు. ఇది కేవలం ఒక పేపర్ పై సంఖ్య మాత్రమే అంటే ప్రపంచ వ్యాప్తం గా అయాదేసాలు ఆర్ధికంగా దేబ్బతిన్నాయో. పోర్తిసమాచారం డేటా అనడంలేదు. అయితే ఆ నష్టంఎప్పటికి పూడ్చుకోగల మన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న?గతంలో లాగా ఇతర దేశాలతో పూర్తి స్నేహ సంబందాలు నేలకోల్పడం పేఅస్పర ఆర్ధిక సహకారం అందించుకోడం సాధ్యమా? అన్నది మరో ప్రశ్న ఇలా వాణిజ్యం, పరిశ్రమ పెట్టుబడులు. ఇలా అన్ని రంగాల పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఒక వాస్తవ విషయాన్ని చెప్పాలంటే సహజమైన ప్రకృతి కి కాస్త విరామం లభించినట్లయ్యింది. అందుకే కొన్ని సంవత్సరాల తరువాత కాలుష్య కోరల్లో కొట్టు మిట్టాడిన ప్రకృతి పరవసించిపోయింది.ఆ ప్రకృతి పై ఆధార పడే జీవజాలం పండగ చేసుకుంది. ఓజోన్ పోర మామూలు స్థాయికి వచ్చింది సమయానికి వర్షాలు కురిసాయి సముద్రాలు నదులలో నీరు స్వచ్చంగా మారింది మానవుడి ముఖ చిత్రాని ఆనీతిలో చాలా స్పష్టంగా కనపడింది అంటే ప్రకృతిని కాలుష్యపు కోరల్లో చిక్కుకుందో అంచనా వేయచ్చని శాస్త్రజ్ఞులు అంటున్నారు. మానవుడు ఎంతగా సంలేతికఅభివృధి సాధించినా. ప్రకృతి ఒడిలో సేదదీరే ప్రకృతి ప్రేమికులకు ఇతర దేశాలలో ఉన్న అందాలను ఆస్వాదించాలన్న కోరిక ఉన్న ఒక ప్రాంతం నుంది మారో ప్రాంతానికి వెళ్ళడం వల్ల కొంత పరిసోదించే అవకాశం కోవిడ్19 లేకుండా చేసిందని.వాటికి బ్రేక్ వేయక తప్పని స్థితి ఏది ఏమైనా కోవిడ్19 ప్రకృతికి కొంచం ఉపసమనం. ప్రకృతి పై ఆధారపడ్డ సహజ జంతు సంపద లాభం పొందింది అనేది నిజం.రెండవ విడత మూడవ విడత కోవిడ్ ప్రభావం తీవ్రత ఇంకా ప్రపంచ ముఖ చిత్రం ఎలా ఉంటుందో అంచనా వేయడం ఆసాధ్యం అని అంటున్నారు శాస్త్రజ్ఞులు.
http://www.teluguone.com/news/content/changed-the-surface-of-world-covid-news-39-114531.html





