సింగల్ డోస్ వ్యాక్సిన్ లాభాలు..
Publish Date:Apr 29, 2021
Advertisement
సింగల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కోవిడ్ వ్యాప్తి సగానికి సగం తగ్గిందని అధ్యనం వెల్లడించింది. ఎవరైతే మొదటి డోస్ తీసుకున్నారో లేదా రెండవ డోస్ తీసుకున్నారో ఎన్ హెచ్ ఎస్ అధ్యనం చేసింది. కోవిడ్ సార్క్ వచ్చిన వారినీ పరిశీలించగా మూడు వారాల తరువాత 38% - 49% వార్స్ వారిలో వచ్చిపోయిందని తేల్చారు. ఒక సింగల్ డోస్ ఆస్ట్రా జనికా లేదా ఫైజేర్ వ్యాక్సిన్ కోవిడ్ 19 తగ్గినట్లు కనుగొన్నారు . కరోనా వ్యాప్తి సగానికి సగం తగ్గిందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ ప్రకటించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వ్యాపించదని తేల్చారు. వ్యాక్సిన్ వేసిన14 రోజుల తరువాత అన్ని వయస్సుల వారు సంరక్షించ బడి నట్లు అధ్యనం వెల్లడి చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న వారికుటుంబాలలో కోవిడ్ వ్యాప్తి5౦% తగ్గిస్తుందని వ్యాక్సిన్ మిమ్మల్ని మీ చుట్టూ ఉన్న వాళ్ళని సంరక్షిస్తుందని అని చెప్పడానికి ఇది సజీవ సాక్ష్యమని ఎన్ హెచ్ ఎస్ పేర్కొంది.ఈ మేరకు57౦౦౦ మంది పై ఒక ల్యాబ్ లో పరీక్షలు నిర్వ హించినట్లువివరించారు.దాదాపు ఒక మిలియన్ ప్రజలు కరోన వచ్చిన వారు వ్యాక్సిన్ తీసుకొని వారని తేల్చారు. వ్యాక్సిన్ కు ముందు5౦%6౦ % ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ నాలుగు వారాల తరు వాత వ్యాక్సిన్ తీసున్న తరు వాత సాధారణ స్థితి కి చేరుకున్నారని అంటే వ్యాక్సిన్ సహకరిస్తుందని ఆ అధ్యయనం వెల్లడించింది. వ్యాక్సిన్ వ్యాధి తీవ్రత తగ్గు తుందని ప్రతి రోజూ మరణాల సంఖ్య తగ్గు ముఖం పట్టిందని అధ్యయనం లో పేర్కొన్నారు. పి హెచ్ ఇ కి చెందిన ఇమ్యునైజేషన్ విభాజం హెడ్ డాక్టర్ మేరీ రంసేయ్ అన్నారు.వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల స్త్రీలలో వచ్చే నెలసరి సమస్యల పై ప్రభా వం చూపబోదని , అయితే ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోడంలో జాప్యం చేస్తే మీశరీరం లో కోత్హ వేరియంట్స్ వస్తాయని అన్నారు. కరోనా నుండి రక్షణ పొందాలంటే వ్యాక్సిన్ తప్పని సరి అని అధ్యనం వెల్లడిస్తోంది.
http://www.teluguone.com/news/content/single-dose-can-prevent-vairas-auk-study-39-114528.html





