ఉర్సు మహోత్సవాలకు చంద్రబాబుకు ఆహ్వానం
Publish Date:Oct 18, 2025
Advertisement
కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు హాజరు కావాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఈ మేరకు అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ ఆరిఫుల్లా చంద్రబాబును కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. జాతీయ స్థాయిలో పేరొందిన ఈ ఉర్సు మహోత్సవాలు వచ్చే నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఉర్సు మహోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు దర్గాపీఠాధిపతిని అడిగి తెలుసుకున్నారు. ఉర్సు మహోత్సవాలని నిర్వహణకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbn-invited-for-ursu-mahotsavalu-36-208149.html
http://www.teluguone.com/news/content/cbn-invited-for-ursu-mahotsavalu-36-208149.html
Publish Date:May 27, 2026
Publish Date:May 27, 2026
Publish Date:May 27, 2026
Publish Date:May 27, 2026
Publish Date:May 27, 2026
Publish Date:May 27, 2026
Publish Date:May 27, 2026
Publish Date:May 27, 2026
Publish Date:May 27, 2026
Publish Date:May 27, 2026
Publish Date:May 27, 2026
Publish Date:May 27, 2026
Publish Date:May 27, 2026





