చిన్న పిల్లలకు కనిపించిన ప్రతీదీ నచ్చేస్తుంది. ఆ తరువాత కొద్ది సేపటికే అది కాదు ఇంకోటి అంటూ నిముషానికోసారి వారి ఇష్టాలు మారిపోతుంటాయి. వారి దృష్టి చెదిరిపోతుంటుంది. అది సహజం. పిల్లల్లో చపలత్వం ఎక్కువ ఉంటుంది. వారి ఇష్టాఇష్టాలు ఎక్కువ సేపు స్థిరంగా ఉండవు. కానీ వయసు వచ్చి, సొంతంగా నిర్ణయాలు తీసుకోగలిగి పెళ్లీడుకు వచ్చిన యువతలో అటువంటి చపలత్వం పెద్దగా కనిపించదు.
కానీ యూపీకి చెందిన నీతా యాదవ్ లో మాత్రం మానసిక స్థిరత్వం రాలేదనే చెప్పాలి. ఎందుకంటే పెళ్లి చూపుల్లో నచ్చిన వరుడిని తీరా పెళ్లి పీటల మీద నచ్చలేదంటూ తిరస్కరించింది. పెళ్లిచూపుల్లో వరుడు నల్లగా అనిపించలేదట.. కానీ ఏడడుగులు వేస్తుంటే దగ్గర నుంచి చూసి ఇంత నల్లగా ఉన్న వ్యక్తిని నేను పెళ్లి చేసుకోనుగాక చేసుకోనంటూ భీష్మించింది.
ఈ సంఘటనతో వరుడి తరఫువారే కాదు వధువు తరఫువారూ నిర్ఘాంత పోయారు. నీతా యాదవ్ ను బతిమలాడారు, బుజ్జగించారు. ఎంత చెప్పినా ఆమె తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లంటూ నల్లగా ఉన్నాడు... అతడిని పెళ్లి చేసుకోనుగాక చేసుకోను అంటూ మొండి కేసింది. చివరికి చేసేదేం లేక పెళ్లి రద్దు చేశారు. ఏడడుగుల బంధంతో ఒక్కటి కావలసిన వారు రెండడుగులే వేసి విడిపోయారు.
అయితే పెళ్లి కుమారుడి తరఫు వారు ఊరుకోలేదు. పెళ్లికి తరలి వచ్చిన తమ ఆబోరు తీశారంటూ పెళ్లి కూతురి తరఫు వారిపై కేసు పెట్టారు. పెళ్లి కూతురికి తాము ఇచ్చిన నగలు, బహుమతులు వెనక్కు ఇచ్చేయడమే కాకుండా.. నష్టపరిహారం కూడా చెల్లించాలని కోరుతున్నారు. కలకలం రేపింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bride-rejects-bride-groom-saying-he-is-black-just-miniuts-before-marriage-25-139382.html
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.