Publish Date:Aug 17, 2022
ప్రజారోగ్యానికి రక్షణ కల్పించే విధం గా టీడీపీ సీనియర్ నేత, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ దంపతులు బుధవారం (ఆగష్టు 17)న ఎన్టీ ఆర్ ఆరోగ్యరథం ఆరంభించారు.
Publish Date:Aug 17, 2022
మనీలాండరింగ్ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ నిపుణులు, మాజీ న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను తాను చదివానన్నారు. ఒకవేళ తానే తీర్పు ఇచ్చి ఉంటే వేరే వైఖరిని తీసుకునేవాడి నని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు తెలిపారు.
Publish Date:Aug 17, 2022
బీజేపీలో అత్యన్నత నిర్ణయాత్మకమైన పార్లమెంటరీ బోర్డు లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి స్థానం దక్కలేదు. అలాగే పార్టీలో మరో సీనియర్ నాయకుడైన మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సైతం పార్లమెంటరీ బోర్డులో అవకాశం దక్కలేదు. ఈ ఇరువురినీ బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించడం పార్టీలో సంచలనం సృష్టించింది.
Publish Date:Aug 17, 2022
కోర్టు పక్షిని మంత్రిమండలిలోకి ఎలా తీసుకుంటారని నీతిస్పై దుమారం మొద లయింది.
Publish Date:Aug 17, 2022
స్వాతంత్ర్యం వచ్చిందని సభలు చేసి సంబరపడిపోతే సరిపోదన్నాడు మహాకవి శ్రీశ్రీ.. అయితే నేటి రాజకీయ నాయకులు మహాకవి శ్రీశ్రీ మాటను వేరేగా అర్ధం చేసుకున్నారు. స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలను సంబరాలతో సరిపెట్టేయకుండా రాజకీయ విమర్శలకు వేదికగా చేసేసి తాము ఆజాదీ కా అమృతోత్సవ్ ను కేవలం సంబరాలతో సరిపెట్టేయలేదనీ, వాటిని విమర్శల మసాలా జోడించామని చెబుతున్నారు.
Publish Date:Aug 17, 2022
వన్డే, టెస్టు క్రికెట్ బతికి బట్టకట్టేందుకు ఐసీసీ చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో మరింతగా దృష్టి సారించాలని కోరాడు
Publish Date:Aug 17, 2022
ఏపీ సీఎం జగన్ అడ్డాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాలు పెడుతున్నారు. పంటలు నష్టపోయి బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు జనసేనాని రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతు భరోసా యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఈ నెల 20న ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించనున్నారు. పంటసాగులో నష్టాల పాలై, అప్పుల బాధతో కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పడమే కాకుండా.. ఒక్కొక్క బాధిత కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం అంద జేస్తున్నారు.
Publish Date:Aug 17, 2022
సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరుసగా రెండో రోజు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి.
Publish Date:Aug 17, 2022
చిత్రంగా ఏకంగా ఒక దీవి కోసమూ ఇదే స్థాయి ప్రచారం జరుగుతోంది. కేవలం మూడు కోట్లు చెల్లిస్తే ప్లడ్డా ఐలెండ్ మీ సొంతం అంటున్నారు!
Publish Date:Aug 17, 2022
అధికారంలోకి వచ్చే వరకూ ఒక మాట, వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతూ యువతకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని, రాష్ట్రంలో దొరలపాలనే నడుస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు.
Publish Date:Aug 17, 2022
ముద్దొచ్చినప్పుడే చంకనెక్కాలన్నారు పెద్దలు.. అలాగే ఏదైనా సరే తెగేదాకా లాగకూడదనీ అన్నారు. అయితే వెంకటరెడ్డి ఆ రెంటినీ పరిధి దాటి వాడేశారా? ఇక వెంకటరెడ్డి విషయంలో కాంగ్రెస్ సీరియస్ నిర్ణయం తీసేసుకుందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసిన క్షణం నుంచీ.. ఇంకా గట్టిగా చెప్పాలంటే.. అంతకు ముందు నుంచీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను కాంగ్రెస్ ను వీడతాను జగ్రత్త అంటూ అధిష్ఠానానికి ఫీలర్లు పంపుతూనే ఉన్నారు.
Publish Date:Aug 17, 2022
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు ఎందుకు చేస్తోంది, ఎక్కడెక్కడ నుంచి చేస్తోంది. ఆ తీసుకున్న అప్పులను ఎలా ఖర్చు పెడుతోంది? ఈ వివరాలన్నీ బ్రహ్మ రహస్యం. కాదా కాదు జగన్ రహస్యం. ఎవరికీ తెలియదు, ఎవరైనా అడిగినా సర్కార్ చెప్పదు. ఆఖరికి కాగ్ అయినా సరే.. మరో రాజ్యాంగ వ్యవస్థ అయినా సరే. ఎవరడినిగా చెప్పం. మా అప్పులు, మా ఇష్టం అన్నట్లుగా ఏపీ సర్కార్ వ్యవహరిస్తోంది. రాజ్యంగ బద్ధంగా మేం నడుచుకోవడం కాదు.. మేం నడుపుతున్నదే రాజ్యాంగం. మేం చేసేదే పద్ధతి. ఎవరైనా సరే అంగీకరించి తీరాల్సిందే. ఇదీ జగన్ సర్కార్ వ్యవహారవైలి.
Publish Date:Aug 17, 2022
రైతు బరోసా కేంద్రాలను కేవలం ఏటీఎం మిషన్లుగా మార్చుకున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు.