ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి, ఏసీబీ విచారణకు అరవింద్ కుమార్

Publish Date:Jan 8, 2025

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో  సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో  ఏసీబీ, ఈడీలు దూకుడు పెంచాయి. ఈ కేసులో కేటీఆర్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసిన తరువాత ఇక తప్పించుకోవడం సాధ్యం కాదని అర్ధం చేసుకున్న నిందితులు విచారణ సంస్థలకు సహకరించకతప్పని పరిస్థితుల్లో పడ్డారు. ఈ నేపథ్యంలోనే  ఈ కేసులో ఏ3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు బుధవారం ( జనవరి 8) హాజరయ్యారు. పూర్తి డాక్యుమెంట్లతో ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లారని చెబుతున్నారు. విచారణ అనంతరం ఈడీ అధికారులు ఆయన  వాంగ్మూలాన్ని ఈడీ  నమోదు చేస్తారు.

ఇలా ఉండగా ఈ కేసులో ఏ2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. బుధవారం (జనవరి 8) అయన ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు.  ఈ కేసులో నగదు బదిలీలో అరవింద్ కుమార్ కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.  

By
en-us Political News

  
ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టేనని పెద్దలు అంటారు.
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది.
టెక్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తూ ప్రముఖ కృత్రిమ మేధ గ్రాఫిక్స్ దిగ్గజం ఎన్విడియా (NVIDIA) సంస్థలో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లోనూ సమాన భాగస్వాములుగా ఎదిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
సిఐఐ 31వ భాగస్వామ్య సదస్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి.
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ మాస్టర్ ఊహించని రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తమిళనాడులోని మదురైలో జరిగిన ఒక సంచలన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలనా బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి.. గతంలో నమోదైన కేసుల విచారణలో భాగంగా న్యాయస్థానానికి హాజరయ్యారు.
వ్యవసాయ రంగంలో సరైన ఆలోచన, పట్టుదల ఉంటే ఏ విధంగా అద్భుతాలు సృష్టించవచ్చో ఒడిశాకు చెందిన ఓ యువ రైతు ఆచరణలో నిరూపించి చూపించారు.
తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్లమెంటు సభ్యురాలు సోనియా గాంధీ రాసిన సంచలన ఆత్మకథ
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.