కరాచీలో పేలుడు.. ముగ్గురి మృతి!
Publish Date:Oct 7, 2024
Advertisement
కరాచీ విమానాశ్రయం సమీపంలో నిన్న రాత్రి జరిగిన భారీ పేలుడులో ముగ్గురు మరణించారు. మృతులలో ఇద్దరు చౌనీయులు.మరో 17మంది తీవ్రంగా గాయపడ్డారు. బలూచిస్థాన్ నేషనల్ ఆర్మీ అనే ఉగ్ర సంస్థ ఈ పేలుడుకు బాధ్యత వహిస్తూ ప్రకటేన విడుదల చేసింది. చైనీయులు లక్ష్యంగా ఈ పేలుడుకు పాల్పడినట్లు ఆ సంస్థ పేర్కొంది. కరాచీ విమానాశ్రయం పేలుడు ఘటనను చైనా తీవ్రంగా ఖండించింది. దాడిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని చైనా పాకిస్తాన్‌ను డిమాండ్ చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/blast-in-karachi-25-186389.html
http://www.teluguone.com/news/content/blast-in-karachi-25-186389.html
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026





