భూటాన్ వెళ్ళిన నరేంద్రమోడీ
Publish Date:Jun 15, 2014
Advertisement
భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆది, సోమవారాల్లో మన పొరుగు దేశమైన భూటాన్‌లో పర్యటన జరుపుతారు. ఈమేరకు ఆదివారం నాడు ఆయన భూటాన్‌కి చేరుకున్నారు. భూటాన్‌లోని పారో అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా భూటన్ భద్రతాదళాలు ఇచ్చిన గౌరవ వందనాన్ని ప్రధాని మోడీ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భారత జాతీయ గీతాన్ని వాయిద్యాల ద్వారా పలికించారు. ప్రధానిగా మోడీకి ఇదే తొలి విదేశీ పర్యటన. భూటన్ పర్యటన తరువాత వరుసగా జపాన్, అమెరికాలలో మోడీ పర్యటించనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bhutan-39-34840.html
http://www.teluguone.com/news/content/bhutan-39-34840.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





