బడ్జెట్: ఆంధ్రప్రదేశ్‌లో ఎయిమ్స్ స్థాపన
Publish Date:Jul 10, 2014
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ (ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్) ఆస్పత్రిని మంజూరు చేసింది. గురువారం లోక్‌సభలో సాధారణ బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ విషయాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎయిమ్స్ నిర్మాణానికి తొలి దశగా 500 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా దశలవారీగా ఎయిమ్స్ లను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/aims-in-andhra-pradesh-39-35723.html
http://www.teluguone.com/news/content/aims-in-andhra-pradesh-39-35723.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





