Publish Date:Feb 23, 2026
ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో జరిగింది. తండ్రి తనను నీట్ పరీక్షకు సిద్ధం కావాలికి పదేపదే చెబుతుండటాన్ని ఆ కొడుకు సహించలేకపోయాడు. తుపాకితో తండ్రిని కాల్చి చంపడమే కాకుండా, మృతదేహాన్ని ముక్కలు చేసి ఇంట్లోని డ్రమ్ములో దాచిపెట్టాడు.
Publish Date:Feb 23, 2026
ఇరాన్ పై అమెరికా ఏ క్షణమైనా దాడి చేయవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ సిటిజన్స్ కు అక్కడి భారత ఎంబసీ కూడా అడ్వైజరీ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌లో ఉంటున్న ఏపీ విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రవాసులు క్షేమంగా స్వస్థలాలకు చేరుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఓ ప్రకటనలో కోరారు.
Publish Date:Feb 23, 2026
దాదాపు రెండు అడుగుల మేరకు మంచు పేరుకుపోయింది. న్యూయార్క్ నగరంలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు.
Publish Date:Feb 23, 2026
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు
Publish Date:Feb 23, 2026
సరోగసీ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అరెస్టైన డాక్టర్ నమ్రత కేసులో మరో కీలక మలుపు తిరిగింది.
Publish Date:Feb 23, 2026
తెలంగాణ మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది
Publish Date:Feb 23, 2026
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయలు తీసుకున్నారు.
Publish Date:Feb 23, 2026
అసెంబ్లీకి రమ్మని ఎవ్వరూ బొట్టు పెట్టి పిలవరని మంత్రి లోకేశ్ వైసీపీ ఎమ్మెల్యేలకు చురకలంటించారు.
Publish Date:Feb 23, 2026
ప్రపంచ దేశాలను వణికించిన మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్, జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అధినేత నెమెసియో ఒసెగుయెరా అలియాస్ ఎల్ మెంచో కథ ముగిసింది.
Publish Date:Feb 23, 2026
ట్రంప్ ఎడాపెడా విధించిన టారిఫ్‌లు చెల్లవని అక్కడి సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపధ్యంలో రేపటి నుంచి వాటి వసూళ్లు నిలిపివేయనున్నారు.
Publish Date:Feb 23, 2026
ప్రపంచం మరో పెను ప్రమాదం ముంగిట ఉందా? రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కేవలం రెండు దేశాల సరిహద్దు పోరాటం కాదా? అనే ప్రశ్న తలెత్తుతుంది
Publish Date:Feb 23, 2026
భారత్ వాయుసేనలోని మరో తేజస్ యుద్ధ విమానం ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది.
Publish Date:Feb 23, 2026
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని కేజీబీవీ పాఠశాలల్లో అడ్మిషన్లు, ఫలితాలు అద్భుతంగా ఉన్నాయన్న మంత్రి గత రెండు సంవత్సరాలుగా ఫలితాల్లో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోందని చెప్పారు.