ఆంధ్రప్రదేశ్‌కి నరేంద్రమోడీ విద్యుత్ గిఫ్ట్
Publish Date:Jun 8, 2014
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునరావిర్భావం అవుతున్న వేళ దేశ ప్రధాని నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌కి ఒక మంచి బహుమతి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కి నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఒక పైలెట్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కరెంటు లోటు అనేదే వుండదు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్తులో కరెంటు కోత అనేదే వుండదన్నమాట. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు లోటు ఏర్పడిన పక్షంలో ఆ లోటును కేంద్రం తీరుస్తుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-modi-gift-to-babu-39-34592.html
http://www.teluguone.com/news/content/-modi-gift-to-babu-39-34592.html
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





