వైకాపాకు జూపూడి రాజీనామా..!
Publish Date:Aug 9, 2014
Advertisement
వైస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాల మహానాడు అధ్యక్షుడు జూపూడి ప్రభాకర రావు వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారు. జూపూడి గత కొద్ది కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగానే వుంటున్నారు. గత ఎన్నికల్లో కొండెపి నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. అప్పట్నుంచి పార్టీ వ్యవహారాల్లో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీనుంచి వీడటానికి గల కారణాలను మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లభించడంలేదనీ, గత ఎన్నికల్లో ఓటమికి పార్టీ నేతలే కారణమని జూపూడి ఆరోపిస్తున్నారు. తన ఓటమికి గల కారణాల్ని వివరిస్తూ అధినేత జగన్‌కి లేఖ రాసినా, దాన్ని జగన్ పట్టించుకోలేదన్నది జూపూడి ఆరోపణ.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-jupudi-prabhakar-rao-to-resign-ysrcongress-39-37043.html
http://www.teluguone.com/news/content/-jupudi-prabhakar-rao-to-resign-ysrcongress-39-37043.html
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026





