ఇండియాను క్షమాపణలు కోరిన మెటా.. ఎందుకంటే?

Publish Date:Jul 28, 2026

Advertisement

సామాజిక మాధ్యమ దిగ్గజ సంస్థ మెటా భారత ప్రభుత్వానికీ, అలాగే ప్రధాని కార్యాలయానికీ క్షమాపణలు చెప్పింది. ఇంతకీ మెటా క్షమాపణలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ప్రధాని ఫేస్ బుక్ అక్కౌంట్ నుంచి ఆయన వీడియోను తొలగించింది. ఈ ఘటన తీవ్ర కలకలానికి కారణమైంది.  ఇంతకీ మెటా తొలగించిన వీడియో ఏమిటంటే.. నీట్ లీకేజీపై  ఉద్యమిస్తున్న  యువత, విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోదీ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై  కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ విషయమై త్వరలోనే స్పష్టమైన మార్గదర్శకాలు తెస్తామని పేర్కొంటూ ఆయన విడుదల చేసిన సెల్పీ వీడియో  సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసిన స్వల్ప వ్యవధిలోనే   మిలియన్ల సంఖ్యలో వ్యూస్ లభించాయి.

అయితే..  ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే..  ఫేస్‌బుక్ పోస్ట్ వేదిక నుంచి ఆ వీడియో  అదృశ్యమైంది. కంటెంట్ నిబంధనలను ఉల్లంఘించిందనో లేదా చట్టపరమైన అభ్యంతరంఉందనో  ఉందనో చూపే సందేశం ఆ వీడియో క్లిక్ చేస్తే రావడం వినియోగదారులను విస్మయానికి గురి చేసింది. ఈ క్రమంలో ప్రధాని వీడియో అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంపై సోషల్ మీడియాలో  చర్చ మొదలైంది. దీంతో భారత ప్రభుత్వం స్పందించి మెటాను వివరణ కోరింది. దీనిపై మెటా సాంకేతిక లోపం వల్ల అలా జరిగిందనీ, పొరపాటును వెంటనే సరిదిద్ధి ఆ వీడియోను పునరుద్ధరించినట్లు వివరణ ఇచ్చింది.  ప్రధాని మోడీ వీడియోలో నిబంధనల ఉల్లంఘనలేవీ లేవని, అది పూర్తిగా తమ తప్పిదమని అంగీకరిస్తూ క్షమాపణలు చెప్పింది.  

 IT Ministry Summons Meta, Facebook Video Removal, Meta Apology, Technical Glitch, Paper Leak Message, PM modi Video

By
en-us Political News

  
మీ పుస్తకాల అభిరుచికి సరిపోయే సరైన నవలల కోసం వెతుకుతున్నారా? నా లైబ్రరీలోని పుస్తకాలతో ఛాట్‌జీపీటీ చేసిన అద్భుత ప్రయోగం, 30 నిమిషాల్లో అది అందించిన పర్సనలైజ్డ్ బుక్ రికమండేషన్ల రహస్యాలు ఇక్కడ చదవండి.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదిక ప్రకారం బంగారం ధరలు త్వరలోనే దిగివచ్చే అవకాశం ఉంది. పసిడి మార్కెట్ పరిస్థితులు, తగ్గుదలకు గల కారణాలు మరియు తాజా ధరల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
కాలిఫోర్నియాలోని 330 MW డేటా సెంటర్ కూలింగ్ కోసం 287 మిలియన్ గాలన్ల వ్యవసాయ నీటిని మళ్లించే ప్రయత్నాన్ని వాటర్ డిస్ట్రిక్ట్ అడ్డుకుంది. $10 బిలియన్ల ప్రాజెక్ట్ చుట్టూ రేగిన చట్టపరమైన పోరాటం మరియు రైతు ఆందోళనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
3D టీవీలు కనుమరుగవుతున్న వేళ, బ్లూ రే నుండి ఆపిల్ విజన్ ప్రో స్పేషియల్ వీడియోల వరకు అన్ని 3D ఫార్మాట్లను ప్లే చేసే ఉచిత SyLC 3D ప్లేయర్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
3D టీవీలు కనుమరుగవుతున్న వేళ, బ్లూ రే నుండి ఆపిల్ విజన్ ప్రో స్పేషియల్ వీడియోల వరకు అన్ని 3D ఫార్మాట్లను ప్లే చేసే ఉచిత SyLC 3D ప్లేయర్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ డైట్ అడిగి తెలుసుకుని, ఏడాదిన్నర పాటు పాటించిన సంజూ శాంసన్ ఆ తర్వాత ఎందుకు గివ్ అప్ ఇచ్చాడో ఓపెన్‌గా చెప్పేశాడు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
లార్డ్స్ మైదానంలో మూడో వన్డే తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి సంతకంతో కూడిన జెర్సీని ఎలా సాధించాడో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ వెల్లడించారు. రోహిత్ వినయం, ప్రత్యేక సందేశంతో ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ వెనుక ఉన్న ఆసక్తికరమైన పూర్తి కథనం చదవండి.
టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ బిగ్ యాక్షన్ తీసుకుంది. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషేట్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్‌ల కాంట్రాక్టులను రీన్యూ చేయకపోవడానికి గల కారణాలు, కొత్త ఫీల్డింగ్ కోచ్ రేసులో ఉన్న వివరాలు తెలుసుకోండి.
అమెరికాలో 7 ఏళ్లు పూర్తి చేసుకున్న విదేశీయులకు నేరుగా గ్రీన్ కార్డు మంజూరు చేసేలా డెమొక్రాట్లు కీలక బిల్లును ప్రవేశపెట్టారు. హెచ్-1బీ వీసాదారులు, భారతీయులకు ఈ నిర్ణయం ఎలాంటి ఉపశమనం కలిగిస్తుందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
జేఫరీస్ తాజా నివేదిక ప్రకారం భారతీయ ఫిన్‌టెక్ రంగం ₹1.03 ట్రిలియన్ల ఆదాయంతో తొలిసారిగా లాభాల యుగంలోకి ప్రవేశించింది. వెల్త్‌టెక్ మరియు పేమెంట్స్ రంగాలు సాధించిన ఈ చారిత్రాత్మక విజయం వెనుక ఉన్న అసలు వివరాలు తెలుసుకోండి!
తాజాగా బాధితురాలి మెడపై గొంతు నులిమినట్లు గాయాల ఆనవాళ్లు..!
డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (తెలంగాణ వైద్య విధాన పరిషత్) పరిధిలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు విడుదల అయ్యాయి.
రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం మరింత పెరగాలని....అనుకున్న సమయానికి ప్రతి ప్రాజెక్టు పూర్తి కావాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.