Publish Date:Jan 15, 2026
మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గోవులకు మేత తినిపించి ప్రధాని మోదీ భక్తిని చాటుకున్నారు.
Publish Date:Jan 14, 2026
నారావారి పల్లెలో జరిపే సంక్రాంతి వేడుకల్లో నారా, నందమూరి కుటుంబసభ్యులందరూ కలసి పాల్గొంటారు. దీంతో ఈ ఊరు కళకళలాడిపోతుంది. ఊరు ఊరంతా జాతరలాంటి వాతావరణం ఏర్పడుతుంది. సంక్రాంతి సందర్భంగా ఒకే సారి నారా వారి కుటుంబానికి చెందిన మూడు తరాల వారిని చూసి నారావారి పల్లె పులకించి పోతుంది.
Publish Date:Jan 14, 2026
ఈ అపురూప దృశ్యాన్ని తిలకించిన లక్షలాది మంది భక్తజనం స్వామియే శరణం అయ్యప్ప అంటూ తన్మయత్వంలో మునిగిపోయారు.
Publish Date:Jan 14, 2026
ప్రభుత్వం ఈ బకాయిలను సరిగ్గా భోగి పండుగ రోజున విడుదల చేయడంతో ఏపీ ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలలో సంక్రాంతి సంతోషం రెట్టింపైంది. దాదాపు ఆరేళ్ల తరువాత ఈ బకాయిలు విడుదలయ్యాయి.
Publish Date:Jan 14, 2026
ప్రజా జీవితంలో మహిళలను కించపరచడం అమానుషమని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు.
Publish Date:Jan 14, 2026
జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ములుగు జిల్లా రద్దవుతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి సీతక్క ఖండించారు.
Publish Date:Jan 14, 2026
ఒక మహిళ ఐఏఎస్ అధికారిని కించపరిచేలా వార్తలు, కథనాలు ప్రసారం చేసిన ఘటనలో సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు ఉక్కుపాదం మోపారు.
Publish Date:Jan 14, 2026
డబ్ల్యూపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త చరిత్ర సృష్టించింది.
Publish Date:Jan 14, 2026
అమలాపురం రంగాపురం గ్రామంలో దాదాపు 20 వేల పిడకలతో 1000 అడుగుల భారీ భోగి దండను తయారు చేశారు గ్రామస్థులు.
Publish Date:Jan 14, 2026
ఢిల్లీలోని కేంద్రమంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ వేడుకలు ఘనంగా జరిగాయి.
Publish Date:Jan 14, 2026
థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
Publish Date:Jan 14, 2026
సంక్రాంతి పర్వదిన సందర్బంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
Publish Date:Jan 14, 2026
ఏపీలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి.