వాన్‌పిక్ కేసులో 5వ నిందితుడిగా ధర్మాన

Vanpic case Dharmana, VANPIC scam Minister Dharmana, VANPIC scam, cbi Minister Dharmana, Vanpic case cbi

 

జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రి ధర్మాన గురువారం ఉదయం నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. వాన్‌పిక్ చార్జిషీట్‌లో ధర్మానను ఐదవ నిందితుడిగా సీబీఐ పేర్కొంది. ఆయనతో పాటు ఐఏఎస్‌లు శామ్యూల్స్, మన్మోహన్‌సింగ్ కోర్టుకు హాజరయ్యారు. తల్లి చనిపోవడంతో గతవారం మంత్రి ధర్మాన కోర్టుకు హాజరుకాని విషయం తెలిసిందే. మరోవైపు ఎమ్మార్ కేసులో బీపీ ఆచార్య, శ్రవణ్‌గుప్తా, విజయరాఘవ సీబీఐ కోర్టులో హాజరయ్యారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu