తెలంగాణ ఇస్తే...టీఆర్ఎస్ విలీనానికి రెడీ: కేశవరావు

 

 telangana news, K Keshava Rao TRS, telangana Keshava Rao

 

 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ విలీనానికి అభ్యంత‌రం ఉండ‌ద‌ని మాజీ ఎమ్.పి.టిఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల 'తెలంగాణ సాధన సభ' ఒక కుట్ర అని అన్నారు. వారం రోజుల్లో తెలంగాణ రాకుంటే కాంగ్రెస్ నేతలు మొహం చూపకుండా ఉంటారా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోవాలని కేశవరావు పిలుపునిచ్చారు. కేంద్రం రాయల తెలంగాణ ఇస్తే పరిశీలిస్తామని చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu