బాంబు దాడుల్లో 80 మంది మృతి..

 

సిరియాలోని అలెప్పోలో ఆర్మీ, ఆల్‌ఖైదా తీవ్ర వాదుల మధ్య బాంబు దాడులు కొనసాగుతున్నాయి. ఈ బాంబు దాడుల్లో 80 మంది ప్రజలు మృతి చెందారు. ఈ దాడుల కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మృతదేహాలు చెల్లచెదురయ్యాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu