మోడీ గురించి కోహ్లీ చెప్పిన ఒక్క మాట..

 

ప్రధాని నరేంద్ర మోడీ, కోహ్లీ ఇద్దరూ వ్యక్తిగతంగా కలుసుకోకపోయినా.. సందర్బానుసారంగా మాత్రం ఏదో ఒక విషయంలో ఇద్దరూ అభినందనలు తెలుపుకుంటూనే ఉంటారు. మోడీ ప్రధానిగా ఎన్నికైనప్పుడు కోహ్లీ శుభాకాంక్షలు తెలిపాడు. ఇంక వరల్డ్ కప్ లో టీమిండియా గెలిచినప్పుడు మోడీ కోహ్లీకి కూడా అభినందనలు తెలిపారు. ఇప్పుడు మరోసారి కోహ్లీ, మోడీ గురించి చెబుతూ ఆయనకు కితాబిచ్చారు. సీఎన్ఎన్ చానెల్ లో మల్లికా కపూర్ కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడుతూ.. మోదీ గురించి ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారని మల్లికా కపూర్ అడుగగా..'సెల్ఫ్ బిలీఫ్' (ఆత్మవిశ్వాసం) అని కోహ్లి బదులిచ్చారు. ప్రధాని మోదీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ అని కితాబిచ్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu