ఇసుకతో సందేశం..!

ఒడిశా రాష్ట్రం పూరికి చెందిన సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పాలు చెక్కడంలో నేర్పరి అని అందరికి తెలుసు. తన కళ ద్వారా అందరిని ఆకట్టుకోవడంతో పాటు.. ప్రపంచానికి సందేశాలను సైతం ఇస్తారు.

 

ఈ నేపథ్యంలో తాగేందుకు చుక్కనీరు లేక లాతూరు ప్రజలు ఎన్ని అవస్థలు పడ్డారో దేశం మొత్తం చూసింది. అలాంటి నీటి విలువ తెలుసుకోండి..వాటిని వృథా చేయకండి..అంటూ పూరి తీరంలో సైకత శిల్పాలను తీర్చిదిద్దారు. నీటిని వృథాచేయకండి అంటూ కుళాయి నీరు బకెట్ నిండగా వృథాగా పోతున్నట్లు..ఎడారిలో నీటి కోసం బాలుడు చేయి చాపుతున్నట్టు ఇసుకతో శిల్పాలను రూపొందించారు. 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu