తెలంగాణలో వడదెబ్బకి 300 మంది మృతి..

 

తెలంగాణలో ఏండ తీవ్రత రోజు రోజుకి పెరుగుతోంది. ఒకపక్క.. పక్క రాష్ట్రాలు వర్షాలతో నీటి మయమైపోతుంటే.. ఇక్కడ మాత్రం ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండలు కారణంగా వడదెబ్బ తగిలి సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. జిల్లాల వారీగా మరణించిన వారి వివరాలు – నల్లగొండలో అత్యధికంగా 91 మంది మరణించారు. మహబూబ్‌నగర్‌లో 44, ఖమ్మంలో 37, ఆదిలాబాద్‌లో 36, మెదక్‌లో 33, రంగారెడ్డిలో 20 మంది మృతి చెందారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu