"పవర్ స్టార్" పవన్ కళ్యాణ్ బర్త్ డే "స్పెషల్ సాంగ్"

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. రోటిన్ కు భిన్నంగా నటించి అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు పవర్ స్టార్. స్టైల్ లో కొత్త ట్రైంట్ ను సృష్టించారు పవన్ కళ్యాణ్. ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా శంకరాభరణం మువీ టీమ్ ఓ స్పెషల్ సాంగ్ విడుదల చేశారు. ఆ పాటని ఈ కింద వీడియో ద్వారా చూడండి.