పురుషుల ఆరోగ్యం ఎప్పుడు బలహీనమౌతుంది!!

 

పురుషులలో వచ్చే అనారోగ్య సమస్యల ను గుర్తించడం అందుకోసం ప్రపంచ వ్యాప్తంగా పురుషుల ఆరోగ్యవారాన్ని పత్తి ఏటా జూన్ నెలలో పురుషుల ఆరోగ్య వరాన్ని నిర్వహిస్తారు.కాగా ఈ సంవత్సరం జూన్1౩ నుండి జూన్ 19 వరకు పురుషుల ఆరోగ్య వారోత్సవం నిర్వహిస్తున్నారు.పురుషులలో సహజంగా ఉండే టేస్టోస్టె రాన్ తక్కువ కావడం వల్ల పురుషులలో వచ్చే అనారోగ్య సమస్యల లక్షణాలను గమనించ వచ్చు.వాటిని సరిగా గుర్తించక పోవడం నిర్లక్ష్యం చేయడం పురుషులలో ఆరోగ్యం బలహీన పడేందుకు అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.పురుషుల ఆరోగ్య వారం నిర్వహించడం లో ప్రాధాన ఉద్దేశం పురుషులలో వచ్చే అనారోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించడం దీని లక్ష్యమని నిపుణులు అంటున్నారు.అసలు పురుషులలో మాత్రమే ఉండే  టే స్టో స్టేరాన్ హార్మోన్ లోపం వల్ల వచ్చే సమస్యల గురించి తెలుసుకుందాం. పురుషులలో మాత్రమే లభించే టే స్టోస్టెరాన్స్ హార్మోన్ శరీరం లో చలారకాల కార్యక్రమాలకు కీలక భూమిక పోషిస్తుంది.శరీరం లో టేస్టో స్టె రాన్స్ హార్మోన్ తగ్గడం వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయి.జూన్ నెలలో వారం రోజుల పాటు పురుషుల ఆరోగ్య వారాన్ని వారం రోజుల పాటు జరుపుకుంటారు.పురుషులలో ఆరోగ్యానికి సంబందించిన సమస్యలు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.


మాంస కండరాలు బలహీన పడడం...

టే స్టో స్టేరాన్ లోపం నేరుగా కండరాల పై ప్రభావం చూపుతుంది.టేస్టోస్టె రాన్ శాతం తగ్గడం వల్ల మాంస కండరాలు బలహీన పడతాయి. 

జుట్టు రాలిపోవడం...

టేస్టోస్టేరాన్ లోపం కారణం గా పురుషులలో జుట్టు పెరుగుతుంది. జుట్టు కుదుళ్ళు  బలంగా ఉండేందుకు టేస్టోస్టేరాన్ కీలక భూమిక పోషిస్తుంది టే స్టోస్టేరాన్ తక్కువగా ఉండడం జుట్టు పై ప్రభావం చూపుతుంది.మన జుట్టు స్థితి ని బట్టి టేస్టోస్టేరాన్ ఎంత శాతం ఉందొ తెలుస్తుంది.కాగా టేస్టోస్టె రాన్ హార్మోన్ సంపూర్ణం గా ఉన్న వారిలో సెక్స్ సంబంధిత కోరికలు ఎక్కువ గా ఉండవచ్చు.అసలు హార్మోన్ లోపం కారణంగా పెద్దగా ఆశక్తి లేకపోవడం లేదా చాలా పరిమిత సంఖ్యలో పాల్గొనడం కొన్ని సందర్భాలాలో వారు బలహీనం గా ఉండవచ్చు.

ఎర్ర రక్త కణాలు సంఖ్య తగ్గిపోతాయా ...

టేస్టోస్టేరాన్ హార్మోన్ తగ్గడం వల్ల ఎనిమియా తీవ్ర సమస్య కు దారితీస్తుంది.రక్తం లో ఆరోగ్యం రక్త కణాలు,నాళాలు,రక్త హీనత వస్తుంది.దీనికారణం గా ఏకాగ్రత లోపం గుండె కొట్టు కోవడం లో వేగం పెరగడం లేదా రక్త ప్రసరణ లో మార్పులు గమనించవచ్చు.

మూడ్ లో మార్పులు...

శారీరకంగా వచ్చిన మార్పులే కాక టేస్టోస్టేరాన్ శాతం తగ్గడం కారణంగా మానసికంగా అనారోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది.జ్ఞాపక శక్తి ఏకాగ్రత పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒకరకంగా చెప్పాలంటే పురుషులలో సెక్స్ సంబంధిత సమస్యలు లేదా పురుషులలో మేల్ ఫెర్టిలిటికీ