ఇండియన్ ఆర్మీలో ఇక అమ్మాయిలు యుద్ధం చేస్తారు

ఇండియన్ ఆర్మీలో భారీ సంస్కరణలు భారత ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటి వరకు యుద్ద క్షేత్రంలో పరుషులు మాత్రమే పోరాడుతుండగా ఇక మీదట మహిళలు కూడా వారికి సహకరించనున్నారు. ఈ మేరకు కావాల్సిన అన్ని రకాల మార్పులు సిద్ధం చేస్తున్నట్లు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చెప్పారు. మహిళా జవాన్లు రావడం అనే అంశాన్ని నేను పరిశీలిస్తున్నాను. అతి త్వరలో నేను ఆ ప్రక్రియను ప్రారంభిస్తాను. దీనిలో భాగంగా ముందుగా మిలిటరీ పోలీసు జవాన్లుగా మహిళలకు బాధ్యతలు ఇస్తాం అని రావత్ చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu