ఇబోలా నివారణకు ఫేస్‌బుక్ భారీ సాయం

 

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న ఇబోలా వ్యాధిపై పోరాటానికి ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ 150 కోట్ల రూపాయల (25 మిలియన్ డాలర్ల) భారీ విరాళాన్ని ప్రకటించారు. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్ఓల్ అండ్ ప్రివెన్షన్ సంస్థకు ఈ మొత్తం పంపారు. సాధ్యమైనంత త్వరగా మనం ఈ ఇబోలా వ్యాధిని అదుపు చేయాలి. లేకపోతే అది మరింతగా వ్యాప్తి చెంది దీర్ఘకాలంలో ఆరోగ్య సంక్షోభంగా మారుతుందని, చివరకు హెచ్ఐవీ, పోలియోలలాగే ఇబోలా మీద కూడా కొన్ని దశాబ్దాల పాటు పోరాటం చేయాల్సి వస్తుందని మార్క్ జుకర్‌బర్గ్ తన ఫేస్బుక్ పోస్టులో తెలిపాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu