అంతర్వేదిలో అలజడి.. లీకవుతున్న గ్యాస్

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదికి సమీపంలో ఓఎన్‌జీసీ 28వ బావి నుంచి గ్యాస్ లీకవుతోంది. దీనిని గమనించిన ప్రజలు అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకున్న నిపుణుల కమిటీతో వచ్చిన అధికారులు మరమ్మత్తు చర్యలు చేపట్టారు. నిన్న కూడా అంతర్వేదికి సమీపంలో మరో బావి గ్యాస్ లీకైంది. వరుస లీకేజ్‌లతో ఏ క్షణంలో ఏం జరుగుతోందనని సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu