హీరోయిన్ నగ్న ఫొటోల సంచలనం

 

హాలీవుడ్ హీరోయిన్ కిమ్ కర్దాషియన్ కెమరాలకు నగ్న పోజులు ఇవ్వడంలో స్పెషలిస్టు. ఇప్పటి వరకు కిమ్ ఎన్నోసార్లు తన నగ్న సౌందర్యాన్ని తన సినిమాల్లోనూ, పత్రికల కవర్ పేజీల మీద పరిచేసి బోలెడంతమంది కుర్రకారును అభిమానులుగా పొందేసింది. ముఖ్యంగా కిమ్ జఘన సౌందర్యం అద్భుతమని కుర్రకారు అంటారు. ఇదిలా వుంటే తాజాగా కిమ్ కర్దాషియన్ మరో సంచలనం సృష్టించింది. అమెరికాకి చెందిన పేపర్ అనే మ్యాగజైన్‌కి అదిరిపోయే లెవల్లో నగ్నంగా పోజులిచ్చింది. ఈ ఫొటోలు గత రెండు రోజులుగా ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోలు చూసిన కుర్రకారు, ముసలికారు అందరూ వామ్మో అంటున్నారు. అద్భుతంగా పోజులిచ్చిన కిమ్ కర్దాషియన్‌కి హేట్సాఫ్ చెబుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu