చిక్కుల్లో హీరోయిన్ అనుష్క, ప్రియమణి

 

 

 anushka priyamani, priyamani anushka

 

 

సినిమాల్లో అసభ్యంగా వస్త్రధారణ చేశారంటూ న్యాయవాది సుబోధి అనుష్క, ప్రియమణిపై మల్కాజ్‌గిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కోర్టు విచారణ అనంతరం వారి మీద కేసుల నమోదుకు ఆదేశించింది. ప్రముఖ సినీ తారలు అనుష్క, ప్రియమణిలపై పోలీసులను కేసును నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే ఇద్దరు హీరోయిన్లు నోటీసులు అందుకోనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ కేసుపై అనుష్క, ప్రియమణి ఎలా ప్రొసీడ్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇప్పటి వరకు కేసుల్లో ఇరుక్కున్న నటీమణులు ఉన్నారు. కానీ ఇలా సినిమాల్లో నటించారని కేసులో ఇరుక్కున్న నటీమణులు వీరే ఉన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu