ప్రభాస్ 'మిర్చి'లో స్పెషల్ ఫైట్

 

 

 Special rain fight in Mirchi, Special rain fight Mirchi, prabhas mirchi movie, prabhas mirchi collections

 

 

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'మిర్చి' మూవీ బాక్స్ఆఫీస్ వద్ద మంచి వసూళ్ళు సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రభాస్ కేరియార్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. లేటెస్ట్ గా ఈ చిత్రంలో అభిమానుల కోసం మరో భారీ ఫైట్ ను యాడ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మిర్చి చిత్రం ఇప్పటి వరకు రూ. 45 కోట్లకు పైగా గ్రాస్, రూ. 40 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే మిర్చి బిజినెస్ తగ్గు ముఖం పడుతున్న నేపథ్యంలో మళ్లీ ఈ ఫైట్ యాడ్ చేయడం వల్ల మరిన్ని కలెక్షన్స్ రాబట్టేందుకు నిర్మాతలు ప్లాన్ చేసారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu