dhanush anekan

ధనుష్ మరో సినిమా వస్తోంది

  రజనీకాంత్ అల్లుడు ధనుష్ తమిళనాడులో పెద్ద హీరో. హిందీలోకి ఎంటరై రెండు హిట్లు కొట్టాడు. అయితే మొన్నటి వరకు ధనుష్ సినిమాలకు తెలుగులో ఎంతమాత్రం డిమాండ్ లేదు. ఈమధ్య విడుదలైన ‘రఘువరన్ బీటెక్’ సినిమాతో ధనుష్‌కి తెలుగు ప్రేక్షకుల ఆదరణ కూడా లభించింది. ఈ నేపథ్యంలో ధనుష్ తాజా సినిమా ‘అనేకన్’ తెలుగులో ‘అనేకుడు’ పేరుతో విడుదలవుతోంది. ‘రంగం’, ‘బ్రదర్స్’ చిత్రాల దర్శకుడు కె.వి.ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ధనుష్ సరసన అమైరా దస్తూర్ హీరోయిన్‌గా నటించింది. హ్యారీస్ జైరాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా ఆడియో మంగళవారం నాడు హైదరాబాద్‌లో విడుదలైంది. హైదరాబాద్‌లోని ఒక మాల్‌లో జరిగిన ఈ ఆడియో విడుదల కార్యక్రమంలో ధనుష్, అమైరా దస్తూర్, వి.వి.వినాయక్ తదితరులు పాల్గొన్నారు.

balakrishna heroine bath room

రాధికా ఆప్టే నగ్న సెల్ఫీలు లీక్

  నందమూరి బాలకృష్ణ సరసన ‘లెజెండ్’ సినిమాలో నటించిన రాధికా ఆప్టే ఇప్పుడు ఆయనతో ‘లయన్’ సినిమాలో కూడా నటిస్తోంది. అలాగే కొన్ని హిందీ చిత్రాల్లో కూడా నటిస్తోంది. ఈ అందాల నటికి చెందిన నగ్న ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. రాధికా ఆప్టే ఓ బాత్‌రూమ్‌లో నగ్నంగా నిలబడి తనను తాను అద్దంలో సెల్ఫీ తీసుకున్న ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో దావానలంలా వ్యాపిస్తున్నాయి. అయితే ఇవి అద్దంలో తీసుకున్న సెల్ఫీలు కావని, రాధికా ఆప్టే నగ్నంగా వుండి సెల్‌ఫోన్‌ చూస్తుండగా ఎవరో ఆమెను ఫొటోలు తీశారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఏది ఏమైతేనేం.. రాధికా ఆప్టే సెల్ఫీలు ఇంటర్నెట్‌లో వీరవిహారం చేస్తున్నాయి. మొన్నీమధ్యే ఓ తమిళ నటి ఇలాంటి సెల్ఫీలతో దొరికిపోయింది. హీరోయిన్లు ఇలా నగ్న సెల్ఫీలతో దొరికిపోవడం ఈమధ్యకాలంలో హాలీవుడ్‌లో మామూలైపోయింది. ఇప్పుడు ఆ సంస్కృతి మనకీ వ్యాపించింది. శుభం.

Dum Laga Ke Haisha TRAILER

మన ‘కితకితలు’ కొట్టేశారు గురో...

  మన ఇ.వి.వి. సత్యనారాయణ డైరెక్షన్లో వచ్చిన ‘కితకితలు’ సినిమాని బాలీవుడ్‌ వాళ్ళు కొట్టేశారు. ‘కితకతలు’ సినిమానే కాస్త మార్చి హిందీలో ‘దమ్ లగాకే హైస్సా’ అనే పేరుతో సినిమా తీసేశారు. ‘విక్కీ డోనర్’ హీరో ఆయుష్మాన్ ఖురానా, మరాఠీ నటి భూమి పెడ్నేకర్ హీరో హీరోయిన్లుగా నటించారు. సన్నగా నాజూగ్గా వుండే అందగత్తెని పెళ్ళి చేసుకున్న హీరో అనుకోని పరిస్థితుల్లో లావుగా అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం, ఆమెతో కాపురం చేయకుండా ఈసడించుకుంటూ వుండటం... ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమా ఇస్టోరీ. ఈ సినిమా ట్రైలర్ ఈమధ్యే విడుదలైంది. ట్రైలర్ని చూస్తుంటే మన ‘కితకితలు’ సినిమాతోపాటు ‘పెళ్ళైన కొత్తలో’ సినిమాని కూడాకలిపి కొట్టేశారని అనిపిస్తోంది.  

for money video

డబ్బు కోసమే అలా చేశా...

  అమెరికాలోని ఓరెగాన్ స్టేట్ యూనివర్సిటీ లైబ్రరీలో ఆమధ్య ఓ అందగత్తె ఒక సాహసం చేసి పోలీసులకు దొరికిపోయింది. కేండ్రా సండెర్లాండ్ అనే పేరున్న, దాంతోపాటు మంచి పర్సనాలిటీ కూడా వున్న ఈ అందగత్తె కొద్ది రోజుల క్రితం ఆ లైబ్రరీలో ఓ మూల సైటిలై, సెల్‌ఫోన్ వీడియో కెమెరా ఆన్ చేసింది. ఆ తర్వాత తన బట్టలు తొలగించి, పదిహేడు నిమిషాల నిడివి వున్న వీడియోను రికార్డు చేసింది. ఈ వీడియో ఆ తర్వాత ఇంటర్నెట్‌లో విడుదలైంది. 19 ఏళ్ళ వయసున్న కేండ్రా ఆ యూనివర్సిటీ మాజీ విద్యార్థిని. ఈ వీడియో చూసి బిత్తరపోయిన యూనివర్సిటీ యాజమాన్యం కేండ్రా మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. మా యూనివర్సిటీ లైబ్రరీలో ఇలాంటి వీడియో రికార్డు చేయడం ఘోరమంటూ ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు కేండ్రా మీద కేసు నమోదు చేశారు. ఈ వీడియో పుణ్యమా అని మొన్నటి వరకూ అనామకురాలిగా వున్న కేండ్రా పేరు ఇప్పుడు అమెరికా మొత్తం మార్మోగుతోంది. ఆమె ఫొటోలు, వీడియోలు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఆమె తల్లిదండ్రులు మాత్రం మా అమ్మాయి పరిస్థితి ఇలా అంగట్లో సరుకు మాదిరిగా అయిపోయిందేంటా అని బాధపడుతున్నాయి. కానీ కేండ్రా మాత్రం జరిగన పరిణామాలన్నీ తనకు సంతోషాన్ని కలిగిస్తున్నాయని చెబుతోంది. తాను డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతోనే ఆ వీడియో తయారు చేశానని, దాన్ని ఒక అమెరికాలోని ఒక ప్రముఖ వెబ్‌సైట్‌కి అమ్మి సొమ్ము చేసుకున్నానని ధైర్యంగా చెబుతోంది. ఇంత పెద్దదాన్నయ్యాను.. నా ఖర్చులకోసం ఇంకా నా తల్లిదండ్రుల మీద ఆధారపడటం న్యాయం కాదు కదా అని కూడా అంటోంది. ఇప్పుడు కేండ్రా వీడియో తెచ్చిన పబ్లిసిటీ పుణ్యమా అని ఆమెకు మార్కెట్లో బాగా డిమాండ్ పెరిగింది. ఆమెతో ‘అలాంటి’ పొటో షూట్లు చేయడానికి అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. కొన్ని సంస్థలతో కేండ్రా ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది.

photo with snake

అసలే కళ్ళుచెదిరే అందగత్తె.. పైగా...

  హాలీవుడ్ కథానాయిక జెన్నిఫర్ లారెన్స్ సమకాలీన హాలీవుడ్ హీరోయిన్లందరి కంటే సూపర్ అందగత్తె.. నో డౌట్! కావాలంటే ఆమెను ఒక్కసారి పరీక్షగా చూడండి... మీరే ఆమె ఎంత అందగత్తో అని అంటారు! అసలే అలాంటి అందగత్తె అయిన జెన్నిఫర్ లారెన్స్ ‘అలాంటి’ పోజులిస్తే ఇంకా ఎంత అందంగా వుంటుందో ఊహించగలమా? ఊహించాల్సిన అవసరమే లేదు.. ఎందుకంటే, జెన్నిఫర్ లారెన్స్ ఇచ్చిన ‘అలాంటి’ పోజులు ఈమధ్య ఇంటర్నెట్‌లో లీకై సంచలనం జరిగింది. ఆమె తన అందం మీద తానే ముచ్చటపడి ‘అలా’ తనకు తానే సెల్ఫీ పోజులు ఇచ్చుకుని, తన పర్సనల్ కంప్యూటర్లో పెట్టుకుంది. హ్యాకర్లు ఎంచక్కా ఆమె కంప్యూటర్ని హ్యాక్ చేసేసి ఆ ‘చక్కని’ ఫొటోలని ఇంటర్నెట్లో లీక్ చేశారు. జెన్నిఫర్ లారెన్స్ తర్వాత లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. తాను కావాలని ‘అలా’ అందరికీ కనిపిస్తే ఓకే... వేరేవాళ్ళ ద్వారా ఆ ఫొటోలు బయటపడటమే ఆమె హర్టయ్యేలా చేసిందేమో. సరే, ఆ విషయం అలా వుంచితే, ఈమధ్య జెన్నిఫర్ లారెన్స్ మళ్ళీ ‘అలాంటి’ ఫొటోలతో ఓ సెషన్ నిర్వహించింది. సాధారణంగా ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా ఆ పోజులు ఇస్తారు. అయితే జెన్నిఫర్ లారెన్స్ ఒంటిమీద నూలుపోగయితే వేసుకోలేదుగానీ, ఒక పెద్ద కొండచిలువని అయితే పాకించుకుంది. ఈ ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోల్లో ఈ అందగత్తె అదిరిపోతోందని సౌందర్యోపాసకులు ప్రశంసిస్తున్నారు. సాంకేతిక కారణాల వల్ల ఆ ఫొటో మేం ఇవ్వలేకపోతున్నాం... ఎప్పుడైనా తీరిగ్గా ఉన్నప్పుడు ఒక్కసారి గూగుల్‌లోకి వెళ్ళండి.. అసలు మేటర్ మీకే తెలిసిపోతుంది.

Furious 7 Official Theatrical Trailer

‘ఫ్యూరియస్ 7’ ట్రైలర్.. అమ్మో...

  ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్‌లోని సినిమా అయిన హాలీవుడ్ చిత్రం ‘ఫ్యూరియస్ 7’ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా యాక్షన్‌ సన్నివేశాలలో ఆకాశాన్ని అంటేలా వుంటుందన్న అంచనాలు మొదటి నుంచీ వున్నాయి. ట్రైలర్ విడుదలైన తర్వాత ఆ అంచనాలు నిజమయ్యాయి. మైగాడ్.. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా వుండబోతున్నాయని ట్రైలర్ చూస్తేనే అనిపిస్తోంది. ఆకాశం, భూమి, నీరు... ఏ ప్రదేశాన్నీ వదలకుండా భారీ యాక్షన్ సన్నివేశాలను తీశారు. ట్రైలర్ చూస్తేనే అమ్మో అనిపిస్తోంది. మరి మార్చి 4, 2015న ప్రపంచ వ్యాప్తంగా విడులవుతున్న ‘ఫ్యూరియస్ 7’ సినిమాని ఐమాక్స్ స్క్రీన్ మీద చూస్తే ప్రేక్షకుల పరిస్థితి ఎలా వుంటుందో మరి...

shamitabh movie review

‘షమితాబ్’ షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ

  తమిళ హీరో ధనుష్ తన తొలి హిందీ సినిమా ‘రాంఝానా’ ద్వారా హిట్టు కొట్టాడు. ఇప్పుడు బాలీవుడ్ లెజెండ్ అమితాబ్‌ బచ్చన్‌తో కలసి నటించిన ‘షమితాబ్’ సినిమా శుక్రవారం నాడు విడుదలైంది. కమల్ హాసన్ రెండో కూతురు అక్షర హాసన్ ఈ సినిమాలో కథానాయిక. ఆర్.బాల్కి ఈ సినిమా దర్శకుడు. ఈ సినిమా కథలోకి వస్తే, సినిమా హీరో అవుదామని ముంబైకి వెళ్ళిన ధనుష్‌కి అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అక్షర హాసన్ పరిచయమవుతుంది. అయితే పీలగా వుండే గొంతుతో వుండే ధనుష్‌కి అమితాబ్ డబ్బింగ్ చెబితే బాగుంటుందని అక్షర హాసన్ సూచిస్తుంది. ఈ మేరకు అమితాబ్‌ తనకు డబ్బింగ్ చెప్పే విధంగా ధనుష్‌కి, అమితాబ్‌కి ఒప్పందం కుదురుతుంది. అమితాబ్ డబ్బింగ్ పుణ్యమా అని ధనుష్ స్టార్ అవుతాడు. అయితే ఆ తర్వాత ధనుష్, అమితాబ్ మధ్య అభిప్రాయ భేదాలు, ఇగో ప్రాబ్లమ్స్ తలెత్తడంతో అమితాబ్ ధనుష్‌కి డబ్బింగ్ చెప్పనని అంటాడు. ఇద్దరికీ గొడవ జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ‘షమితాబ్’ కథాంశం. అమితాబ్ బచ్చన్, ధనుష్ నటన ఇరగదీశారు. అక్షర హాసన్ ముద్దు ముద్దుగా కనిపించింది. విషయం వున్న పిల్లే అనిపించింది. మొత్తమ్మీద చూడదగ్గ సినిమా ’షమితాబ్’

అనుష్క శర్మ ‘ఎన్‌హెచ్ 10’ ట్రైలర్ రిలీజైంది

  మొన్నీమధ్యే ‘పీకే’ సినిమా ద్వారా పెద్ద హిట్ కొట్టిన బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఇప్పుడు మరో హిట్ మీద కన్నేసింది. అది కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ద్వారా. ఆ సినిమా పేరు ‘ఎన్‌హెచ్ 10’ నవదీప్ సింగ్ దర్శకత్వంలో ఎరోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం నాడు విడుదలైంది. ఒక్క మాటలో చెప్పాలంటే ట్రైలర్ అదరింది. సహజంగానే అనుష్క శర్మ కూడా అదిరింది. మొత్తమ్మీద ఇదొక రివెంజ్ స్టోరీ అని అర్థమవుతోంది. కరడుగట్టిన మనుషులు అందంగా సాగిపోయే తన జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసినప్పడు ఒక అబల తిరగబడి ఎలా వాళ్ళమీద ప్రతీకారం తీర్చుకుందనేది ఈ సినిమాలో చూపిస్తున్నట్టుగా అర్థమైంది. ఈ ట్రైలర్ వరస చూస్తుంటే అనుష్క శర్మ మరో హిట్టు కొట్టేట్టే వుంది.

పవన్ కళ్యాణ్ కూతురి డాన్స్ సూపర్

  పులి కడుపున పులే పుడుతుందంటారు. పైగా ఇక్కడ ఉన్నది ఒక్క పులి కాదు.. రెండు పులులు. ఒక పులి పవన్ కళ్యాణ్, మరో పులి రేణు దేశాయ్. వీరిద్దరికీ పులిపిల్లే పుట్టింది. ఆ పులిపిల్ల పేరు ఆద్య. పవన్ కళ్యాణ్ - రేణుదేశాయ్ కూతురు. తల్లిదండ్రులు నటనలో అదరగొడితే, ఇప్పుడు కూతురు డాన్స్‌లో అదరగొట్టింది. పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య ప్రస్తుతం తల్లి దగ్గరే పూణెలో వుంటోంది. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడాకులు తీసుకున్నప్పటికీ పిల్లల్ని చూడటం కోసం పవన్ కళ్యాణ్ అడపా దడపా పూణె వెళ్ళి వస్తూ వుంటాడు. ఈమధ్య పవన్ కళ్యాణ్ మరోసారి పూణె వెళ్ళాడు.. ఈసారి పిల్లల్ని చూడ్డానికి మాత్రమే కాదు... తన కూతురు ఆద్య చేసే డాన్స్ కూడా చూడ్డానికి. స్కూల్లో ఆద్య సూపర్‌గా డాన్స్ చేసిందని తెలుస్తోంది. కూతురు డాన్స్ చూసిన పవన్ కళ్యాణ్ ఎమోషనల్‌గా ఫీలయ్యాడని సమాచారం. ఈ విషయాన్ని రేణు దేశాయ్ ట్విట్టర్లో తెలియజేసింది.