posted on Feb 5, 2015 @ 9:52AM
రాజేంద్రప్రసాద్ కామెడీ ఎవరికైనా నచ్చుతుంది. మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావుకు కూడా నచ్చిన హాస్య కథానాయకుడాయన. ఆయనతోపాటు మరికొంతమంది హాస్యనటులు చేసిన కామెడీ చూసి ఎంజాయ్ చేయండి.