ఏడ్చే మగాడిని నమ్మి తీరాల్సిందే..!

 

ఏడ్చే మగాడ్ని నమ్మకూడదు అంటారు. కానీ, రోజులు మారాయి... దాంతో పాటే నమ్మకాలు కూడా మారి తీరాల్సిందే. ఆడ వారయినా, మగ వారయినా ఎడితే వ్యక్తిత్వం బలపడుతుందని అంటున్నారు. ఎందుకో తెలుసుకోవాలనుకుంటున్నారా. అయితే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=yc9F11Zw51g