రోజా పిటిషన్ పై హైకోర్టులో విచారణ..

 

వైసీపీ ఎమ్మెల్యే రోజా పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు..హైకోర్టును విచారించమని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ రోజా పిటిషన్ గురించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. హౌజ్ మోషన్, లంచ్ మోషన్ పిటిషన్‌లను విచారణకు స్వీకరించకపోవడంపై గురించి ఆరా తీశారు. రోజా తరఫున సుప్రీం లాయర్ ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించారు. అనంతరం రోజా వేసిన పిటిషన్‌ను మరో బెంచ్‌కు బదలీ చేసి మధ్యాహ్నం పన్నెండు గంటలకు విచారణ వాయిదా వేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu