బరువా? బాధ్యతా?

 

నిజమయిన సంతోషం ఎక్కడుంది? అందమయిన బంగళాల్లోనా లేక బాహ్య ప్రపంచంలోనా? సంతోషం పొందడం కోసం మనం ఎన్నో దారులు వెతుక్కుంటూ ఉంటాం. ఎంత చూసినా ఇంకేదో మిగిలిపోయిందని భావన ఉండిపోతుంది. మరి నిజమయిన సంతోషం ఎక్కడుందో తెలియాలంటే, జీవిత సత్యం ఏంటో తెలియాలంటే ఈ వీడియో చూడండి...https://www.youtube.com/watch?v=l8tFxc6ad7s