Home

»

Tv News

విష్ణుప్రియ చీరలో ఇంతందంగా ఉంటారా!

May 12, 2026

ఫామిలీ అసెంబ్లీ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి విష్ణుప్రియ పద్దతిగా పట్టు చీర కట్టుకొచ్చేసరికి అందరూ షాకైపోయారు. విషనుప్రియను చూసి మీరు ఎవరు అని హోస్ట్ రోజా అడిగింది. "నేను విష్ణుప్రియను" అంది. "విష్ణుప్రియ చీర కట్టుకుని వచ్చిందంటే" అని షాకయ్యింది రోజా. తర్వాత యాష్మి గౌడ, టేస్టీ తేజ వచ్చారు. "ఇంతకు నువ్వెవరు " అన్నాడు తేజ. "నేను విష్ణుప్రియ" అంది. "నా కళ్ళు నన్ను మోసం చేయవు ఎందుకంటే నేను ఆ అమ్మాయికి ట్రూలీ  సబ్స్క్రైబర్ ని 399 కట్టాను.అక్కడ ఇట్లా ఉండదే  " అన్నాడు.  

దాంతో విష్ణుప్రియ కి సంబందించిన హాట్ ఫొటోస్ వేశారు బ్యాక్ గ్రౌండ్  లో. తర్వాత జాఫర్ వచ్చారు. "ఇది ఫ్రెండ్ షిప్ డే అకేషన్ కదా మరి  బద్ద శత్రువులను పిలిచారేంటి అనిపించింది నాకు" అన్నాడు. "నేను షాకిద్దాం అనుకుంటే విష్ణు ప్రియా సారీ కట్టుకొచ్చి నాకు షాకిచ్చింది. ఇంత అందంగా ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది  " అన్నారు జాఫర్. "మీరు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు ఫ్లర్ట్ చేయడానికి కాదు" అంటూ పక్కనుంచి రోజా జాఫర్ కి కౌంటర్ ఇచ్చింది.

విష్ణుప్రియ సుబ్స్క్రిప్షన్స్ స్టార్ట్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదయ్యింది. అది పక్కన పెడితె ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకుని అనన్య, అష్షు రెడ్డి సుబ్స్క్రిప్షన్స్ ని స్టార్ట్ చేశారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com