
రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్ దూకుడు తగ్గుముఖం పట్టింది. కాకపోతే 250 కోట్ల(వరల్డ్ వైడ్) వరకు గ్రాస్ రాబట్టడంతో టాక్సిక్ కి కొంచం హిట్ టాక్ వచ్చినా కలెక్షన్స్ ని లెక్కబెట్టడానికి కొత్త రకం మిషన్స్ ని కనిపెట్టాల్సిన పరిస్థితి. కంటెంట్ ని వదిలి సీన్స్ ని నమ్ముకోవడమే టాక్సిక్ బలహీనపడటానికి కారణమనే అభిప్రాయానికి ప్రేక్షకులు ఆమోదముద్రవేసారు. దీంతో ఇప్పుడు యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.
రావణుడిగా యశ్ చేస్తున్న రామాయణ దివాలి కానుకగా నవంబర్ 6న విడుదల కానుంది. సోలో హీరోగా మాత్రం సప్త సాగరాలు దాటి ఫేమ్ హేమంత్ దర్శకత్వంలో మూవీ ఉండబోతోందనే వార్తలు వస్తున్నాయి. సర్దార్ దర్శకుడు పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించబోయే మూవీ కూడా ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అధికార ప్రకటన వచ్చే వరకు పైన చెప్పుకున్నవన్నీ రూమర్స్ హోదాలోనే తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటాయి.
also read: ఏం జరిగింది: ఆ సినిమా దెబ్బకి ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్
.webp)
[Toxic, yash, Hemath, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]






