Home

»

Latest News

Vandemataram: షార్ట్ ఫిల్మ్ తీస్తే 15 లక్షలు.. కేంద్రం బంపర్ ఆఫర్ 

Apr 28, 2026 11:22AM

 

 

ఏది ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నే..  వందేమాతరం(Vandemataram)గేయం మన విశ్వ జననిలో పుట్టి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సృజనాత్మకతని నింపుకున్న వారికి ఒక బంపర్ ఆఫర్ ని తీసుకొచ్చింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.


వందేమాతరం ఫ్రేమ్స్ పేరిట మూడు విభాగాల్లో ఫిలిం మేకింగ్ కాంపిటేషన్ ని నిర్వహిస్తుంది. సదరు కాంపిటేషన్ లో రీల్స్, ఏఐ ఫిల్మ్స్,  షార్ట్ ఫిల్మ్స్ అనే విభాగాలు ఉన్నాయి. ప్రతి విభాగంలో టాప్ 3 విజేతలకి ప్రైజ్ మని ఇవ్వనుంది. రీల్స్ లో 1 .50 లక్షలు, ఏఐ ఫిల్మ్స్ కి ఐదు లక్షలు, షార్ట్ ఫిలింకి 15 లక్షలు ఇవ్వనుంది. ఆ విభాగంలో మీరు తెరకెక్కించిన వాటిని vandemataram150 .in లో ఎంట్రీ లని సబ్మిట్ చెయ్యాలి.   

Also read: Chiranjeevi vs raviteja: ఫ్యాన్స్ అసంతృప్తి.. దయచేసి మా మాట పట్టించుకోండి


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com