Home

»

Latest News

ది ప్యారడైజ్ ఓటిటి డేట్ ఇదే: వాళ్ళకి మాత్రం పండుగే! 

Oct 19, 2026 1:00PM


నాచురల్ స్టార్ నాని తన కట్ అవుట్ కి ఉన్న స్టామినాని మరో సారి చాటి చెప్తూ ప్యారడైజ్  తో సత్తా చాటిన విషయం తెలిసిందే.  నెగిటివ్ టాక్ బాగానే స్ప్రెడ్ అయినా కలెక్షన్స్  విషయంలో పర్వాలేదని చెప్పవచ్చు.


ఇది కూడా చదవండి: నాలుగు రోజుల కలెక్షన్స్ ఇవే: అర్థమైందా రాజా!

 


ఇప్పుడు ఈ మూవీ అక్టోబర్ 22 నుండి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఓటిటి ప్రియుల పంట పండినట్టే అని చెప్పుకోవచ్చు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళం మొత్తం 5 ప్రముఖ భాషల్లో స్ట్రీమింగ్ కి వస్తుంది. "వెల్కమ్ టు జడల్ జమానా" అంటూ నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.సెప్టెంబర్ 24 న థియేటర్స్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. 

 

[The Paradise OTT release date, Nani The Paradise Netflix, Srikanth Odela movie, The Paradise streaming date, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu news]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com