
విజయ్ దేవరకొండ, రష్మిక ప్రెజెంట్ 'రణబాలి', జయమ్మ గా వరల్డ్ వైడ్ థియేటర్స్ లో తమ సత్తా చాటుతూ ఉన్నారు.బ్రిటిష్ పరిపాలనా కాలంలో రాయలసీమ ఏరియాలో జరిపిన ఒక పోరాట యోధుడు కథ కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు చలో టూ రణబాలి థియేటర్స్ అంటున్నారు. ఇప్పటికే చూసిన వాళ్ళైతే మూవీకి సంబంధించిన హైలెట్స్ గురించి సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు
1 .భద్ర మల్లన్న ట్రాక్
2 . విజయ్ దేవరకొండ, రష్మిక టోటల్ ఎపిసోడ్
3 . ద్వితీయార్థంలో వచ్చే ఎమోషనల్ అండ్ ప్రెగ్నెన్సీ సన్నివేశాలు
4 . యాక్షన్ సీక్వెన్స్,
5 . కరువుకి సంబంధించిన ట్రాక్
6 .ప్రొడక్షన్ వాల్యూస్
7 .డైరెక్షన్
ఇది కూడా చదవండి: Ranabaali Movie Review Telugu : రణబాలి మూవీ రివ్యూ
.webp)
ఇక థియేటర్స్ వద్ద మిక్స్డ్ టాక్ వినపడుతుంది. మెజారిటీ రివ్యూస్ పరిస్థితి కూడా అదే. ఈ నేపథ్యంలో తొలి రోజుతో పాటు వీకెండ్ ని రణభాలి టీం ఎంత వరకు ఉపయోగించుకుంటుందో చూడాలి.
[Ranabaali Movie Highlights, Ranabaali Movie Review Telugu, Ranabaali Review, Vijay Deverakonda, Rashmika, Telugu Cinema Reviews, Tollywood, Tollywood News, Tollywood cinema]





