TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

అక్టోబర్ 25న భాయ్ రాక

Oct 16, 2013 2:18PM

 

నాగార్జున హీరోగా నటిస్తున్న "భాయ్" చిత్రం ఆడియోను ఇటీవలే విడుదల చేసారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 25న విడుదల చేస్తున్నారు. వీరభద్రం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా నటించింది. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తుంది.

google-ad-img