
రిలీజ్ డేట్ ఈ రోజే అయినా బేబీ ఫేమ్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య... సితార నాగ వంశీ, ఆదిత్య హాసన్ ల ఎపిక్ నిన్న రాత్రి ప్రీమియర్స్ నుంచే థియేటర్స్ లో సందడి చేస్తుంది. దీంతో మూవీ లవర్స్, ఫ్యాన్స్, యూత్ తాకిడీతో థియేటర్స్ నైట్ నుంచే కళకళలాడుతున్నాయి. ప్రెజెంట్ కూడా హడావిడి బాగానే ఉందని బుకింగ్స్ చెప్తున్నాయి.
ఇక మూవీ చూసిన ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్ బాగానే స్ప్రెడ్ అవుతుంది. పైగా ఈ విషయంలో పోటీ పడి మరి చెప్తున్నారు. మరికొంత మంది సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతు 'మేకర్స్ ఎపిక్ ని అన్ ఫినిషెడ్ స్టోరీగా టైటిల్ లోగో పక్కనే చెప్పారు. ఇది ముమ్మాటికీ నిజమే. ఎందుకంటే శృంగారం అనేది ఒకరిపై ఒకరికి చెప్పుకోలేంత ప్రేమ కలిగినప్పుడు, తనే నా సర్వస్వం అనుకున్నప్పుడు పుడుతుంది.పైగా శృంగారం అనేది పవిత్రమైనది కూడా. అలా పుట్టిన శృంగారం ఎన్ని ప్రాబ్లెమ్స్ వచ్చిన జుజుబీ అంటూ ఒకరికొకరు చచ్చిపోయేదాకా తోడు నీడగా ఉంటారు. కానీ మూవీలో ఆదిత్య( ఆనంద్ దేవరకొండ), కడలి( వైష్ణవి చైతన్య) వాంటెడ్ గా శారీరక సుఖాన్ని తీర్చుకున్నారు కాబట్టే, ఆ తర్వాత ప్రేమ పుట్టినా అర్ధం పర్ధం లేని లాజిక్స్ వెతుక్కుంటూ విడిపోయారనే అభిప్రాయాన్ని ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు.
.webp)
Also Read: Epic Movie Review Telugu: ఎపిక్ మూవీ రివ్యూ
మెజారిటీ రివ్యూస్ కూడా నెగిటివ్ గా వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఎపిక్ బడ్జెట్ ఎంత ? ఎంత రాబడుతుంది అనేది ఆసక్తిగా మారింది. మూవీ మొత్తాన్ని యుకె (లండన్) లో తెరకెక్కించారు
Epic, Anand Deverakonda, Vaishnavi Chaitanya, Aditya Hasan, Telugu Cinema News, TeluguNews, Tollywood, Tollywood News, TeluguCinema






