TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

అల్లు వారి వారసుడు అయాన్ ఫొటో విడుదల

Jul 19, 2014 5:37PM

Allu arjun son Ayaan, allu arjun son photos,  Allu Ayaan, allu arjun son images, allu arjun son pics, Allu Ayaan, Allu Arjun Son Allu Ayaan Photos,  Allu Arjun Son Named Ayaan

 

అల్లు వారి నట వారసుడిగా పరిచయమై తన స్టైలిష్ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్టైలిష్ స్టార్ గా చిరస్థాయిగా నిలబడిన శ్రీ అల్లు అర్జున్ గారు ఇటీవలే తండ్రి అయిన విషయం తెలిసిందే. శ్రీ అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల ముద్దుల తనయుడి పేరు అల్లు అయాన్. అభిమానులతో పాటు మీడియా కూడా అయాన్ ని చూసేందుకు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. రేసుగుర్రం ఆల్ టైం రికార్డ్స్ లో టాప్ 4 చిత్రంగా నిలబడడంతో అభిమానులు పండగ చేసుకుంటున్న సందర్భంలో హీరో అల్లు అర్జున్ మెగాభిమానులకు స్పెషల్ గిఫ్ట్ గా అయాన్ ఫొటోను విడుదల చేశారు.

google-ad-img