హృతిక్ రోషన్‌కి బంధువు కాబోతున్న యంగ్ హీరో!
నార్త్ వాళ్లకే కాదు, సౌత్ వాళ్లకు కూడా చాలా బాగా తెలిసిన పేరు కార్తిక్ ఆర్యన్. ప్యార్ కి పంచనామా, ఆకాశవాణి, గెస్ట్ ఇన్ లండన్, లుకా చుప్పి, పతీ పత్నీ ఔర్ ఓ, లవ్ ఆజ్కల్2, ధమాకా, భూల్ భులయ్యా2 సినిమాలతో ఇప్పటికే ఫేమస్ అయిపోయారు కార్తిక్. ప్రస్తుతం సెట్స్ మీద ఫ్రెడ్డీ, షెహ్జాదా, సత్యప్రేమ్ కి కథ సినిమాలున్నాయి.ఏ మాత్రం ఖాళీ దొరికినా పష్మినా రోషన్‌తో గడపడానికి ఇష్టపడుతున్నారట కార్తిక్ ఆర్యన్.