English | Telugu

ఏపీలో గ‌వర్న‌మెంట్ కంట్రోల్‌లో సినిమా.. టాలీవుడ్ పెద్ద‌లు ఇప్పుడేం చేస్తారు?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా క‌థ మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. త‌మ‌తో స‌మావేశం సంద‌ర్భంగా టికెట్ ధ‌ర‌ల పెంపుపై సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్ని నాని సానుకూలంగా స్పందించార‌ని చంక‌లు గుద్దుకున్న టాలీవుడ్ సినిమా పెద్ద‌ల ముఖంలో ఇప్పుడు క‌త్తివాటుకు నెత్తురుచుక్క లేదు. పెద్ద సినిమాలు విడుద‌లైన‌ప్పుడు టిక్కెట్ ధ‌ర‌ల‌ను పెంచుకోవ‌చ్చ‌ని ఆనంద‌ప‌డ్డ ప్రొడ్యూస‌ర్స్‌, డిస్ట్రిబ్యూట‌ర్స్‌, బ‌య్య‌ర్స్‌కు నిన్న అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టిన‌ ఏపీ సినిమాస్ రెగ్యుల‌రైజేష‌న్ అమెండ్‌మెంట్ బిల్లు...