'మెర్సీ కిల్లింగ్' చిత్రానికి చక్కటి ఆదరణ లభిస్తోంది : దర్శకుడు వెంకటరమణ
సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమా 'మెర్సీ కిల్లింగ్'. సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో సిద్ధార్ద్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మించిన ఈ సినిమాను శ్రీమతి వేదుల బాల కామేశ్వరి సమర్పించారు. సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు జి.అమర్ సినిమాటోగ్రఫీ అందించగా ఎం.ఎల్.రాజా సంగీతం సమకూర్చారు.