అష్షు ఫోన్ లిఫ్ట్ చేసిన ఆర్జీవీ...తన లవ్ ని ఎక్సప్రెస్ చేసిన హరి
ఎక్స్ప్రెస్ హరి చేత స్టేజి మీద కన్నీళ్లు పెట్టించిన అష్షురెడ్డి. "ఆదివారం విత్ స్టార్ మా పరివారం" ఈవారం సందడి చేయడానికి రెడీ ఐపోయింది. దాని ప్రోమో కూడా మస్త్ జోష్ తో ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఈ షోకి ఈ వారం అవినాష్, ఫైమాని హైజాక్ చేసి వాళ్ల ప్లేస్ లో ఎక్సప్రెస్ హరి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత యాదమ్మ రాజు, జ్ఞానేశ్వర్, భాస్కర్ వచ్చారు....