Bigg Boss 9: హరీష్, ఫ్లోరాలకి బ్లాక్ స్టార్.. సిల్వర్ స్టార్ పొందింది ఎవరంటే..?
బిగ్ బాస్ సీజన్-9 నాలుగో వీకెండ్ వచ్చేసింది. ఇక శనివారం నాటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓ సారి చూసేద్దాం... నాగార్జున ఈసారి నాలుగు వారాల పర్ఫామెన్స్ ని బట్టి స్టార్స్ ఇచ్చాడు. మొదటగా ఇమ్మాన్యుయేల్ కి గోల్డ్ స్టార్ వచ్చింది. ఆ తర్వాత కొంతమందికి సిల్వర్ స్టార్స్ వచ్చాయి. రీతూ, దివ్య, తనూజ, శ్రీజ, సంజన, భరణి, సుమన్ శెట్డి, రాము రాథోడ్, పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్ లకి సిల్వర్ స్టార్స్ వచ్చాయి.