Priya Shetty Remuneration: ప్రియా శెట్టి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
బిగ్ బాస్ సీజన్-9 లో వరెస్ట్ కంటెస్టెంట్స్ ఎవరంటే దమ్ము శ్రీజ, ప్రియా శెట్టి, రీతూ చౌదరి, కళ్యాణ్, డీమాన్ పవన్ అని చెప్తారు. ఎందుకంటే వీరిది గేమ్ ఏం లేదు.. అలాగే కంటెంట్ ఏం లేదు.. మరో వైపు ఓనర్స్ భరణి, సంజన, ఇమ్మాన్యుయల్, తనూజ ఇలా అందరు తమ సైడ్ నుండి కంటెంట్ ఇస్తున్నారు.