వర్మ ది బెస్ట్ డైరెక్టర్ : మోహన్ బాబు
మోహన్ బాబు, విష్ణు ప్రధాన పాత్రలో నటించిన "రౌడీ" చిత్ర పాటల విడుదల కార్యక్రమం నిన్న తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ లో అత్యంత వైభవంగా జరిగింది. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతాన్ని అందించారు. ఎవి. పిక్చర్స్ బ్యానర్లో విజయ్ కుమార్, గజేంద్ర నాయుడు, పార్థసారథి సంయుక్తంగా నిర్మించారు.