తీన్ మార్ చాలా తృప్తినిచ్చింది - త్రిష
"తీన్ మార్" చిత్రం తనకు చాలా తృప్తినిచ్చింది అని ప్రముఖ హీరోయిన్ త్రిష మీడియాకు తెలిపింది. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, అందాల త్రిష, కృతి కర్బందా హీరోయిన్లుగా, జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో, గణేష్ నిర్మించిన చిత్రం "తీన్ మార్".